రిబ్బన్ వర్క్ అంటే రిబ్బన్ తో కుట్టే వర్క్ . ఇది సిల్క్ లేదా సాటిన్ రిబ్బన్ తో కుడతారు. ఇదిగో నేను కుట్టిన ఒక డిజైన్ :
దీనిని ఒక వృత్తాకారపు కాటన్ వస్త్రం పై కుట్టాను. సాటిన్ రిబ్బన్ , కాటన్ దారాలు, పెర్ల్ దారాలు, సిల్క్ దారాలు వాడాను. రకరకాల కుట్లను ఉపయోగించాను .
మీ అభిప్రాయాలు, సూచనలు తప్పక వ్రాయండి. అవే కదా రచయితలకు టానిక్ లాగా పనిచేస్తాయి. :) :).....
చూస్తూ ఉండండి నా బ్లాగ్ మరిన్ని కొత్త కొత్త విషయాల కోసం ....... మీ...అనామిక....
No comments:
Post a Comment