వరలక్ష్మి వ్రతం స్పెషల్
మీ...అనామిక....
వరలక్ష్మి వ్రతం మంగళ గౌరి వ్రతం చేసుకునే సఖులందరి కోసం.
19 చుక్కలు, 17, 15, 13, 11,11,11,7,5,3,1. సరి చుక్కలు.
కలశము, స్వస్తిక, పద్మాలు, పువ్వులు మధ్యన అష్ట దళ పద్మము -అమ్మవారికి ప్రీతి పాత్రమైనవి. నేను ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులను మాత్రమే వాడాను. పసుపు కుంకుమలు సౌభాగ్యానికి చిహ్నం. ఆకుపచ్చ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి చిహ్నం.
మీకు నచ్చినదనుకుంటాను.
మీరంతా వ్రతాలు చక్కగా చేసుకుంటారని, లక్ష్మీ కటాక్షము మన అందరికి ఉంటుందని భావిస్తూ ......
మీ...అనామిక....
No comments:
Post a Comment