ఇదిగోనండి ముగ్గులకు వేసుకునే బార్డర్లు. ఇవి ముగ్గు చుట్టురా, లేదా మెట్ల పైన, ద్వారం/గుమ్మాల దగ్గర ఇలా మీకు నచ్చిన చోట వేసుకోవచ్చును
ముదురు ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, నిలం, క్రిస్మస్ పండుగకు ఇంటిని అలంకరించేటప్పుడు వాడే రంగులు, అందుకే ఈ రంగులను నేనూ వాడాను.
ముగ్గు వేసిన తరువాత వాటికీ మరింత అందం తెచ్చేవి ముగ్గు బార్డర్లు. అలాగే మెట్ల పైన, గుమ్మాల దగ్గర తప్పక వేస్తాం. ఏవో రెండు గీతలు కాకుండా ఇలా సందర్భాన్ని బట్టి వేస్తే అందంగా ఉంటుంది కదూ ?
ఇలాంటి మరెన్నో ముగ్గు బార్డర్లు తరువాతి టపాలలో మీ కోసం .....
మీ...అనామిక....
No comments:
Post a Comment