ఇది 4X4 చుక్కలు. చిన్న ముగ్గు ఎక్కడైనా వేసుకోవచ్చు.
ఈ చిన్న ముగ్గు నాలుగింటిని జోడించి వేసినది. ఇలా మీ ఇష్టం ఎంత పెద్దది కావాలంటే అన్ని జోడించి వేసుకోవచ్చు.
మీకు నా ఈ రంగవల్లులు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీ సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే దయ చేసి నాకు మెయిల్ ద్వారా పంప గలరు.
మీ...అనామిక....
No comments:
Post a Comment