బాగుంది కదండీ?
కష్టాలు మన మనసుని మార్చేందుకు భగవంతుని ప్రయత్నం,
ప్రార్ధనలు భగవంతుని మనసును మార్చేందుకు మన యత్నం .
చివరికి గెలుపు ఎవరిదీ అనేదే జీవితం. మనకు పట్టుదల, ఆత్మా విశ్వాసం, భగవంతుని పై అపార నమ్మకం ఉండి, ఆ భగవంతుని ఆర్తి తో వేడుకుంటే ఆ కరుణామయుడు మనని చల్లగా చూస్తాడని నా నమ్మకం. ఏమంటారు?
మీ...అనామిక....
No comments:
Post a Comment