Thursday, 31 October 2013

రంగవల్లి - 162

దీపావళి స్పెషల్ 

ఇంకొక ముగ్గు-చాలా  తేలికైనది. 
11 X 1 సరి చుక్క. 
పైన ఉన్న ముగ్గును ఇంకొంచం అలంకరించాను.. ఐతే నేను వేసిన స్వస్తిక తప్పు. అది ఇలా ఉండాలి. దయచేసి గమనించి సరి చేసుకోండి. 
ఇది నేను ఎప్పుడో వేసినది. మళ్లీ సరి చేయలేక అలాగే పెట్టాను. 

మీ...అనామిక....

2 comments:

Maro Anamika said...

చాలా సింపుల్ గానూ, అందం గానూ వున్న ముగ్గులు ఇస్తున్నందుకు థాంక్స్ అండీ...:-)

అనామిక... said...

Thank you :)