ఆగష్టు 15- స్వాతంత్ర దినోత్సవం స్పెషల్
మధ్యన 13 చుక్కలు 5 వరుసలు. 4 చుక్కలు అటు ఇటు వదిలి 5 చుక్కలు 4 వరుసలు. చిన్న ముగ్గు కావాలనుకునే వారు, మధ్యలో నున్న ఝండా-దీపాలు(5X5) వేసుకోవచ్చు.
13X13 చుక్కలు
పైన ఉన్న 13X13 కి- ఝండాలు -5 చుక్కలు 4 వరుసలు చప్పున అన్ని వైపులా పెట్టు కోవాలి
మీ అందరికీ
స్వాతంత్ర దినోత్సవ
శుభాకాంక్షలు
మీ...అనామిక....
No comments:
Post a Comment