3-దారాలు-2
ఇంతకూ ముందు మనం చెప్పుకున్నవి ఇక్కడ ఒకసారి చూడండి :
3. సిల్క్, జరి దారాలు -Silk, Metallic and Zari mixed Threads
పైవి సిల్క్ దారాలు-విచ్చెలు, చేతి తో కుట్టటానికి అనువుగా ఉంటాయి. మనకు కావలసినన్ని పోచలతో కుట్టు కోవచ్చును. రక రకాల రంగులలో దొరుకుతాయి. డబుల్ షేడ్స్ లో కూడా ఉంటాయి.
ఇవి కూడా సిల్క్ దారాలే కాని మెషీన్ ఎంబ్రాయిడరి కోసం. ఇవి చాలా సన్నగా ఉంటాయి. వీటిల్లో కూడా సింగిల్, డబుల్ ఇంకా మల్టీ షేడ్స్ లో దొరుకుతున్నయి.
ఇవి నీం జరి దారాలు. సిల్క్ పోచతో పాటు జరి దారం కూడా కలిసి ఉంటుంది. ఇవి చేత్తో కుట్టటానికి బాగుంటాయి.
ఇవి మెటాలిక్ జారి దారాలు. మెషీన్ తో కుట్టటానికి
ఇవి మెటాలిక్ దారాలు, కొద్దిగా మందంగా ఉండి, చేత్తో కుట్టటానికి అనువుగా ఉంటాయి.
మరి కొన్ని వచ్చే టపాలలో చెప్పుకుందామా?......
No comments:
Post a Comment