కోస్టర్ (coaster) అంటే గ్లాసులు కాని కప్పుల కింద గాని పెట్టు కునేవి. వీటి వల్ల టేబులు పై మరకలు పడవు. గ్లాసుల/కప్పుల పైన పెట్టే మూతలను గ్లాస్/కప్ కవర్స్ అంటారు. ఇవి రెండూ గుండ్రంగా కాని చదరంగా కాని ఉంటాయి. రక రకాల డిజైన్ల లో దొరుకుతాయి.
నేను చాలా రోజుల క్రితం కొన్ని కోస్టర్స్ గుండ్రనివి సాఫ్ట్ చెక్క తో చేసినవి కొన్నాను. వాటిని ఎలా అలంకరించాలా అని ఆలోచిస్తే కొన్ని ఐడియాలు మదిలో మెదిలాయి. అందులోంచి ఒకటి ఇదిగో ఇలా ...
ఇది కోస్టర్ కోసం
ఇది మూత. ఆల్చిప్పలు మంచి జిగురు పెట్టి అంటిస్తే ఊడిపోకుండా ఉంటాయి.
బాగున్నాయా?
మరి కొన్ని వచ్చే టపాలలో ....
మీ...అనామిక....
No comments:
Post a Comment