గాజులు పెట్టుకోవడానికి, ఇదిగో ఈ స్టాండ్ ఉపయొగపడుతుంది. చెక్కతో చేసింది. వీటిలో కూడా సైజులు ఉన్నాయి.
రోజు వేసుకునేవి ఇలా తగిలించుకొవచ్చును. డ్రెస్సింగ్ టేబుల్ పై అమర్చుకుంటే వీలుగా ఉంటుంది. ఈ లింకు లో ఉన్న స్టాండ్ చూడండి.
ప్రొద్దునే హడావిడిగా ఉండే వారు, ముందు రోజు రాత్రే కావలసిన గాజులు, ఇతర నగలు తీసి ఇలా ఈ స్టాండ్ కు పెట్టుకుంటే, సమయం వృధా అవదు. చివరి నిమిషంలో వాటికోసం వెతుక్కునే పనీ ఉండదు.
No comments:
Post a Comment