దీపావళి స్పెషల్
21 చుక్కలు 5 వరుసలు 5 చుక్కల వరకు, సరి చుక్క. దీపాలు, స్వస్తిక, లక్ష్మీ దేవి పాదాలు ఇవి దీపావళి పండుగను గుర్తు చేస్తాయి.
ఇప్పటి వరకు నేను మీకు అందించిన దీపావళి ముగ్గులు, కార్తీక మాసం అంతా పెట్టుకోవచ్చును. ఈ దీపావళి ముగ్గులు మీకు నచ్చాయి అని అనుకుంటాను...
మీ...అనామిక....
No comments:
Post a Comment