కుందన్ తో రంగవల్లి...Reusable Rangavalli-2
మీ...అనామిక....
ఇవి చూడండి. ప్లాస్టిక్ OHP sheet పైన కుందన్ అతికించాను. ఈ షీట్ మందంగా ఉంటుంది కాబట్టి సులభంగా ముగ్గు (కుందన్) అతికించుకుని పెట్టుకోవచ్చు.
అడుగున వేరు వేరు రంగు కాగితాలు పెట్టినా, లేదా టేబుల్ మీద అయితే టాబుల్ క్లాత్ రంగులు back ground రంగులుగా కనిపిస్తాయి. మనం ఇలా అడుగున రంగు మార్చుకుంటే కొత్తగా అనిపిస్తుంది. నేలపైన పెట్టుకుంటే అసలు నేలపైన వేసినట్లుగానే ఉంటుంది. దెగ్గరగా చుస్తే కాని తెలియదు.
ఇంకొన్ని డిజైన్లు వచ్చే టపాలలో...
E1CS.jpg)
E1CS.jpg)
No comments:
Post a Comment