Zig Zag Chain Stitch
ఈ కుట్టు కి గొలుసులు పైన చూపిన విధంగా వాలుగా కుట్టు కోవాలి. వాలు ఎంత అన్నది మనం మార్చుకోవచ్చు. అంటే వాలును బట్టి "V" (గొలుసుల మధ్య దూరం) ఎక్కువ తక్కువ ఉంటుంది. కుట్టు చక్కగా రావాలి అంటే రెండు సమాంతర రేఖలను గీసుకుని కుట్ట వచ్చు.
మొదట ఒక గొలుసు కుట్టి దాని (చివర/tip) నుండి రెండవ గొలుసు కుట్టాలి. ఇలా ప్రతి గొలుసు ముందు కుట్టిన గొలుసును pierce చేస్తూ (చిల్చుతో?) కుట్టాలి. లేదా గొలుసులు నిలబడవు.
మొదట ఒక గొలుసు కుట్టి దాని (చివర/tip) నుండి రెండవ గొలుసు కుట్టాలి. ఇలా ప్రతి గొలుసు ముందు కుట్టిన గొలుసును pierce చేస్తూ (చిల్చుతో?) కుట్టాలి. లేదా గొలుసులు నిలబడవు.
మరి కొన్ని కుట్లు తరువాతి టపాలలో.....
మీ...అనామిక....
No comments:
Post a Comment