హలో అండి. నాకు ఈ మధ్యన ఆరోగ్యం బాగుండక ఈ బ్లాగ్ లో పోస్ట్ చేయలేకపోయాను. వానలు బాగా పడుతున్నందున ఇంట్లో పని, బయిటి పని చేయటం కష్టంగా ఉంది. చాలా పెండింగ్ ఉంది పోతున్నాయి. అది కాక బోలెడన్ని పెళ్ళిళ్ళు పేరంటాలు. ముఖ్యమైనవి అయినా హాజరు అవ్వాలి .
ఇక మరి బ్లాగ్, మెయిల్ ఇవ్వన్ని పక్కన పెట్టక పొతే రోజువారి పనులు కూడా కావు. అసలు నాకిష్టమైన కళలు కూడా ముట్టుకోవటానికి విలు లేకుండా ఉంది.
నాకేమో ఎన్నో చేయాలని మీతో పంచుకోవాలని ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కోలుకున్తున్నాను.
అందుకే ఇప్పుడిప్పుడే కొద్దిగా సమయం చేసుకో గలుగు తున్నాను. మళ్లి నాకు నచ్చిన కళల కోసం కొంచెం సమయం కేటాయించ కలుగుతున్నాను.
సహృదయంతో నేను మెయిల్ చేయక పోయినా నా క్షేమ సమాచారాలు తెలుసుకుని, నాతో టచ్ లో ఉన్న నా స్నేహితులందరికీ (ముఖ్యంగా రసజ్ఞ కి) కృతజ్ఞతలు.
మరి చూస్తూ ఉండండి నా బ్లాగ్.......
మీ...అనామిక....
2 comments:
ఇంతకీ ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?
ippudu kolukuntunnaanu. idivarakati kante better.
Post a Comment