కాగితం తో...
ఇవి నేను కాగితం తో చేసినవి. వీటిని క్విల్డ్ ఆభరణాలు (Quilled Jewelry) అంటారు. మన దుస్తులకు నప్పే రంగులలో చేసుకోవచ్చు. అయితే వీటిని నీటి నుండి రక్షించాలంటే పైన ఒక ప్రత్యేకమైన పూత వేయాలి. నేను వీటికి అది వేయ లేదు.
ఇది నా మొదటి ప్రయత్నం. తరువాత ఇంకా చాలా చేసాను. అవి తరువాతి టపాలలో...
మీ...అనామిక....
No comments:
Post a Comment