ఆల్ చిప్పలతో
Sea shells తో ఆభరణాలు చేయాలని చాల సార్లు అనుకున్న. వీటికి కావలసిన సామగ్రి దొరకటం కష్టం. ముందుగా చెవికి పెట్టుకునే లోలాకులు చేసాను.
కింద లక్ష్మి లాకేట్ (కోలగా) ఉన్నవి వాడాను. వీటికి మాచింగ్ నెక్ లేసు చేయాలి. కొన్ని డిజయిన్లు గీసి పెట్టుకున్నాను కాని, తీరిక దొరకటం లేదు చేయటానికి.
మీ...అనామిక....
No comments:
Post a Comment