టీ, చాయ్ అదే నండీ తేనీరు. ఆ మాట వినగానే టీ త్రాగే అలవాటు ఉన్నవారికి ప్రాణం లేచొస్తుంది. చలి కాలంలో వేడి వేడి టీ తాగుతుంటే ఇంకా వేరే చెప్పాలా? పూర్వం చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు ఈ తే నిటి పాత్రలను కూడా ఎంతో అందంగా తయారుచేసేవారు. వాటి విలువ ఇప్పుడు చాల ఉంటుంది. అందుకే పింగాణి పాత్రలను ఇప్పటికి ఆంగ్లేయులు చైనా అనే అంటారు. అయితే ఈ రోజుల్లో దేశ విదేశాలలో చిత్ర విచిత్రమైన తేనీటి పాత్రలు తయారు చేస్తున్నారు. మచ్చుకి కొన్ని:
చూసారుగా ఎంత బాగున్నాయో?
మీ...అనామిక....
No comments:
Post a Comment