అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఇవాళ మనమందరమూ 65 వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. చదువుకునే రోజుల్లో, స్కూల్లో రెండు మూడు రోజుల ముందునుండే హడావిడి. తల అదో పదో వేసి, డబ్బు ప్రోగు చేసి, రంగురంగుల కాగితాలతో, సైన్సు, సోషల్ స్టడీస్ చర్ట్లతో, గాంధీ, నెహ్రు వంటి దేశనాయకుల చిత్రాలతో పోటిపడి అలంకరిం,చి తరగతిని అందంగా పెట్టాలని తెగ శ్రమ పడేవాళ్ళం. ప్రైజ్ వస్తే సంతోషమే మే రాకుంటే కొంచం బాధ పడినా అందరం కలసిపోఎవాళ్ళం.
అదో లోకం, అదో ప్రపంచం. తలచుకుంటే ఆ రోజులే వేరు. మళ్లీ రావుకదా అని బాధ అనిపిస్తుంది. ఆటలు, పాటలు, చదువు, స్నేహితులతో కబుర్లు. ఇల్లు లేకపోతే స్కూలు. ఇప్పట్ల ఇంకా వేరే వ్యాపకాలు లేవు. మంచి మంచి పుస్తకాలు చదవటం, చిత్రలేఖనం. కుట్లు-అల్లికలు ఇలా కొత్త కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళం.
స్వాతంత్ర దినోత్సవం అంటే నాకు మొదటగా గుర్తొచ్చేది దేశ భక్తీ గీతాలు. ఆ రోజున స్చూల్లో పడేవాళ్ళం. కానీ ఇంట్లో కూడా మా అమ్మ, నాన్న, బామ్మ, తాతగారు పాడించి ఆనందించేవారు. ఝండా ఊంచా రహే హమారా అన్నా, వందే మాతరం అన్నా, మా తెలుగు తల్లికి మల్లె పూదండా అన్నా చెవికోసుకునే వారు. ఇలా ఎన్నో పాటలు...
నాకు విలున్నప్పుడల్లా నా చిట్టా నుండి కొన్ని గీతాలు గేయాలు మీతో పంచుకుంటాను.
ఝండా ఊంచా రహే హమారా
శ్యాంలాల్ గుప్తా ప్రసాద్ అనే కవి రచించిన ఝండా ఊంచా రహే హమారా..
ఝండా ఊంచా రహే హమారా
శ్యాంలాల్ గుప్తా ప్రసాద్ అనే కవి రచించిన ఝండా ఊంచా రహే హమారా..
Vijayi vishwa tiranga pyara,
Jhanda ooncha rahen hamara;
Sada shakti sarsane vala,
prem sudha barsane vala
Veeron ko harshane vala,
matribhoomi ka tan-man sara;
Vijayi vishwa tiranga pyara,
Jhanda ooncha rahe hamara!!
Aaoo pyare veeron aaoo,
desh-dharma par bali bali jao
Ek saath sab milkar gaao,
pyara Bharat desh hamara;
Vijayi vishwa tiranga pyara,
Jhanda ooncha rahe hamara!!
Shaan na iski jaane paaye,
chaahe jaan bale hi jaaye
Satya ki vijay kar dikhlaye,
tab hove pran poorn hamara
Vijayi vishwa tiranga pyara,
Sada shakti sarsane vala,
prem sudha barsane vala
Veeron ko harshane vala,
matribhoomi ka tan-man sara;
Vijayi vishwa tiranga pyara,
Jhanda ooncha rahe hamara!!
Aaoo pyare veeron aaoo,
desh-dharma par bali bali jao
Ek saath sab milkar gaao,
pyara Bharat desh hamara;
Vijayi vishwa tiranga pyara,
Jhanda ooncha rahe hamara!!
Shaan na iski jaane paaye,
chaahe jaan bale hi jaaye
Satya ki vijay kar dikhlaye,
tab hove pran poorn hamara
Vijayi vishwa tiranga pyara,
విజయి విశ్వా తిరంగా ప్యారా ,
ఝండా ఊంచా రహే హమారా
సదా శక్తి సరసనే వాలా ,
ప్రేమ సుధా బర్సానే వాలా
వీరోం కే హర్షానే వాలా ,
మాతృ భూమి కా తన్ -మన్ సారా ;
విజయి విశ్వా తిరంగా ప్యారా ,
ఝండా ఊంచా రహే హమారా
ఆవో ప్యారే వీరో ఆవో,
దేశ్ -ధర్మ పర బలి బలి జావో
ఎక్ సాథ్ సబ్ మిల్కర్ గావో ,
ప్యారా భారత్ దేశ్ హమారా ;
విజయి విశ్వా తిరంగా ప్యారా ,
ఝండా ఊంచా రహే హమారా
షాన్ న ఇస్కి జానే పాయె ,
చాహే జాన్ భలే హీ జాయే
సత్య కి విజయ్ కర్ దిక్హ్లాయే ,
తబ్ హోవే ప్రాణ పూరన్ హమారా
విజయి విశ్వా తిరంగా ప్యారా ,
ఝండా ఊంచా రహే హమారా!
మీ...అనామిక....
No comments:
Post a Comment