Thursday 3 September 2015

అమ్మమ్మ చిట్కాలు - 20

కొబ్బరి కాయను కొట్టేటప్పుడు, చాలా సార్లు సరిగ్గా పగలదు. ముఖ్యంగా దేవుడికి సమర్పించేందుకు అయితే నిలువునా పగలకూడదు అని అంటారు. చక్కగా మధ్యకు పగలాలంటే ఈ చిట్కా ఆచరించి చూడండి :

ముచికను కాయ కొట్టిన తరువాత మాత్రమే పూర్తిగా తీసివేయాలి ముందుగా కాదు సుమా.

మీ...అనామిక....

No comments: