Thursday 6 August 2015

అందం-చందం-1

అందంగా కనబడాలని మన ఆడవాళ్ళం కోరుకుంటాము. ఇది సహజం. ఆడ-మగా అన్న భేదం లేకుండా ఎవరైనా సరే ఉన్నంతలో శుభ్రంగా, ఆకర్షణియంగా కనిపించవచ్చు. దీనికి ఎంతో ఖర్చు పెట్టనవసరం లేదు. ఖరీదైన క్రీములు, పవుడర్లు అవసరం లేదు. చిన్ని చిన్ని చిట్కాలతో ఇంట్లో తేలికగా దొరికే వాటితోనే సులభంగా ఇది సాధించ వచ్చును. అంతే  కాదు డబ్బు ఆదా. కెమికల్స్ వాడినప్పుడు కలిగే కీడు కూడా ఉండదు. 

మీ కోసం ఈ చిన్ని చిట్కాలు, " అందం-చందం" శీర్షికలో. మీకు నచ్చుతుందని ఆశిస్తో ... 




మీ...అనామిక....

No comments: