ఉగాది స్పెషల్ ముగ్గు
25 నుండి 1 వరకి సరి చుక్కలు.
మామిడి తోరణాలు, ముచ్చటైన ముగ్గులతో కళ కళలాడు తున్న తెలుగు లోగిళ్ళు, మామిడి కాయలు, రంగురంగుల పువ్వులతో కళ కళలాడుతున్న ప్రకృతిని ఈ రంగవల్లికి థీమ్.
మీ అందరికి మన్మథ నామ ఉగాది శుభాకాంక్షలు .....
మీ...అనామిక....
No comments:
Post a Comment