Sunday 4 December 2011

చీరె పిన్నులు


చీరె పిన్నులు  అదే నండీ పమిట పిన్నులు. పాశ్చ్యాత్య దేశాల మగువలు కోట్ కి కానీ లేదా బ్లావుజులకు పెట్టుకుంటారు. ఇందులో బంగారం, వెండి, ప్లాటినం ఇంకా వజ్రాలు మణి మాణిక్యాలు పోదిగినవి ఉంటాయి. మాములు లోహాలతో చేసిన గిల్టువి కూడా ఉంటాయి. ఇవి చూడండి ఎన్ని రకాలో :
 

ఇవి గుడ్ల  గూబలు 

 కొమ్మ పైన చిలుకలు 
 కోడి పుంజు 
 హంస 

కొంగలు 

బాగున్నాయి కదండీ. మరీ గుడ్ల గుబాలను మనం పెట్టుకోలేము. కాని కొంత మందికి పట్టింపులు ఉండవు.

ఇంకా చాలా రకాలు ఉన్నాయి. తరువాతి టపాలో ఇంకొన్ని 

మీ...అనామిక....

3 comments:

Unknown said...

nice collection

Unknown said...

nice collection

Unknown said...

nice collection