ఉగాది ప్రత్యేకం
మీ అందరికి నా విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు.
21 నుండి 1 వరకు సరి చుక్క.
నాకు ఆరోగ్యం బాగుండలేక, అది కాక పవర్ కట్ లతో ముందుగా ఈ రంగవల్లి పోస్ట్ చెయలేక పొయాను.
ఈ రోజు నుండి చైత్ర లేక వసంత నవరాత్రులు ప్రారంభం కనుక, అమ్మావారికి శ్రీ రామ నవమి వరకు పూజలు చేసుకుంటాం కనుక ఈ ముగ్గు ఈ రోజులలో వెసుకొవచ్చును.
వసంత కాలం కనక పువ్వులు, మామిడి పిందెలు, మన్మధ బాణాలు వేసాను ఈ రంగవల్లి లొ.

మీ...అనామిక....
No comments:
Post a Comment