చీరెల పై ఫాబ్రిక్ పెయింటింగ్ ఎప్పుడూ ఫ్యాషనే. ఇదిగో ఇది చూడండి :
ఇది బెంగాలీ నూలు చీర. చాలా మెత్తగా ఉంది.అత్తా-కోడలు అంచులు.
ఒక వైపు పసుపు రెండో వైపు నీలం అంచులు. అంచుల పైన గీసిన డిజైన్ చూడండి
చీర అంత ఇలా పిట్టలు ఉన్నాయి.
ఎరుపు, పసుపు, నీలం రంగులతో పిట్టలు చూడండి .
కొంగు పై పెద్ద పిట్టలు చాల అందంగా ఉన్నాయి కదూ?
ఇది బెంగాలీ చిత్రకారుల నైపుణ్యం.
\ మీ...అనామిక....
1 comment:
Thanks andi
Post a Comment