మొన్న ఒక రోజు మా తోటలో సీతాకోక చిలుకలు రెండు సరాగాలాడుకుంటో నాకు కనిపించాయి. మా తోటంతా హడావిడిగా తిరుగుతూ పువ్వు పువ్వుని పలకరిస్తూ ఉంటే నేను అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండి పోయాను. కొంచం సేపటికి గుర్తుకు వచ్చి కెమేర తీసుకుని వచ్చాను. కాని వాటిని ఫోటో తీయటం అంత తేలిక కాదని తెలిసిపోయింది.
అయినా కొంచం కష్టపడితే ఇదిగో ఇలా చిక్కాయి :
మీ...అనామిక....
No comments:
Post a Comment