Slipped Detached Chain Stitch-Tulip Stitch
ఇది కూడా గొలుసు కుట్టు కుటుంబానికి చెందినదే. ఇది "ట్యులిప్ " పువ్వు లాగ ఉంటుందని ట్యులిప్ కుట్టు అని కుడా అంటారు.

తరువాత A నుండి దారం బట్ట అడుగు నుండి పైకి తీయాలి. పైన చూపిన విధంగా కుట్టులోనుండి దూర్చి, B దెగ్గర క్రిందికి దింపాలి. తరువాత C నుండి D కి అదే విధంగా కుట్టాలి. 2 లో చూపింది ట్యులిప్ కుట్టు. తరువాతివి ఆ కుట్టు లో రకాలు.
ఈ కుట్టు పువ్వులాగా ఉంటుంది. బుటీలుగా లేదా ఇతర కూట్ల తో కలిపి కుట్టుకోవచ్చు. అవి తరువాత వివరంగా చెప్పుకుందాం.
గొలుసు కుట్టుకి చెందినవి ఇంకా అనేకం ఉన్నాయి. నా తరువాతి టపాలలో చూడండి

మీ...అనామిక....
No comments:
Post a Comment