ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ చెవి దుద్దులు, కమ్మలు
ముదురు ఆకు పచ్చ , మజెంత రంగులలో ..
ఇవి రకరకాలైన ఆకారాలలో/డిజైన్ల లో దొరుకుతున్నయి. కాని రంగులు మాత్రం ఇవే కనిపించాయి మరి. పెద్ద ఖరీదు కాదు. బాగున్నాయి కదూ ? టీనేజ్ వాళ్ల నుండి 40+ వరకు కూడా పెట్టు కొవచ్చును.
మరి కొన్ని వచ్చే టపాలలో .....
మీ...అనామిక....
No comments:
Post a Comment