ఈ మధ్యన అందరు, చెవికి వేలాడే లోలాకులను ఇష్ట పడుతున్నారు. చాలా పెద్దవిగా ఉండి, ముత్యాలు, రాళ్ళూ, కుందన్లు పొదిగినవి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాని రోజువారిగా పెట్టుకోవాలంటే కొంచెం చిన్నవిగా ఎక్కువ బరువు మెరుపు లేకుండా ఉన్నవే బాగుంటాయి.
ఇది చూడండి - నీలం, గులాబీ రంగుల కలయిక తో బాగుంది కదూ ? మరి కొన్ని వచ్చే టపాలలో...
మీ...అనామిక....
No comments:
Post a Comment