ఇదిగో ఇంకొక చీర - చీరె పై ఫాబ్రిక్ పెయింటింగ్ చాల అందంగా ఉంది.
బెంగాలీ కాటన్ చిర. అత్తా కోడలి అంచు. మధ్యన లేత బూడిద రంగు + లేత ఆకుపచ్చ కలనేత. అంచు పైన ఉన్న డిజైన్ చూడండి.
చిరె అంతా ఈ డిజైన్ ఉంది.
కాని పమిట పైన వినాయకుడి బొమ్మ చాలా బాగుంది. చూడగానే కొనాలనిపించి కొనేశా. కాని తీరా కొన్నాక ఇలా దేవుడి బొమ్మలున్న చీర మనం ధరించ వచ్చునా అని సందేహం.
మీ...అనామిక....
No comments:
Post a Comment