మనం ఎన్నో ఎంబ్రాయిడరి కుట్లు నేర్చుకుంటున్నాం కదా. అవి కుట్టటానికి డిజైన్లు కావాలి. నేను వారానికి ఒకటి చప్పున నా టపాలలో ఇస్తాను. మీకు నచ్చినవి కుట్టి నాకు ఆ ఫోటోను మెయిల్ చేయండి. మీ పేరుతొ వాటిని నా టపాలలో ప్రచురిస్తాను. లేదా మీ బ్లాగ్ లో పెట్టి నాకు మెయిల్ చేసినా నేను ఆ లింక్ నా టపాలలో పెడతాను. ఆ టపాను చుసిన వారు మీ బ్లాగ్ ను కూడా సందర్శిస్తారు.
మీ కృషి మా కందరికీ స్పూర్తిని ఇస్తుంది. దయ చేసి మీ కళను మా అందరితో పంచుకోండి.
ఈ వారం ఫ్రీ డిజైన్
మీ...అనామిక....
No comments:
Post a Comment