మీకు ఈ లక్ష్మీ గాజులు గుర్తున్నాయా ?
వీటికి సరి పోయే హారం చాలా కాలంగా వెతుకుతున్నాను . ఇదిగో ఇలా పోడువుగా ఉన్నవి బంగారంలో చాలా ఉన్నయి. ఈ క్రింది లింక్ లో చూడండి.
పూర్వం మన అమ్మలు, అమ్మమ్మలు వీటిని కాసుల పేర్లు అని ధరించే వారు. ఇప్పుడు మళ్లీ ఫ్యాషన్. అయితే నాకు అలా పొడువుగా ఉన్న కాసుల పేర్లు కాకుండా ఏదైనా కొత్తగా కొందాం అని అనుకున్నా. ఇదిగో ఇలా.
ఇది వన్ గ్రాం బంగారంతో చేసినది. ధర తక్కువ. తొందరగా నల్లబడదు. చాలా వెరైటీలు, రకరకాల ధరలలో ఉన్నాయి. మీకు నచ్చిందా ?
No comments:
Post a Comment