నాకు ఈమధ్యన ఆరోగ్యం అసలు బాగుండటం లేదు . అందుకని టపాలు వ్రాయటం లేదు. ఇంకా పూర్తిగా కోలుకో లేదు. ఇంకొంత సమయం పడు తుంది. అందుకని తరుచి టపాలు పెట్ట లేను.
అయిన ఇది మాత్రం మీకు తప్పక చూపించాలని ఉబలాటం. అవేనండి లక్ష్మి గాజులు. కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి.
బాగున్నాయి కదూ ...
ఇవి 1 గ్రాము బంగారంవి. ఇందులో రక రకాలా డిజైన్లు ఉన్నాయి.
మీ...అనామిక....
No comments:
Post a Comment