ఇది చూడండి. ఇప్పుడు ఇలాంటి ఎన్నో బ్రేస్ లెట్లు మనకి దొరుకుతున్నాయి. మెటల్ తో చేసినది, ఏన్టిక్ ఫినిష్, రంగు రాళ్లు కూడా ఉన్నాయి. లతలు, రంగు రంగుల గులాబీలు ఇలా ఇది చాలా బాగుంది కదూ. చాలా దుస్తుల పై నప్పుతుంది. కొద్దిగా ఖరిదైనదే.
మన చేతిని బట్టి దీనిని కొద్దిగా సరి చేసుకుని వేసుకోవచ్చును.
మీ...అనామిక....
No comments:
Post a Comment