ఈ బుట్టలు చూడండి, పైన కొద్దిగా పెద్ద బుట్టలోంచి చిన్న బుట్ట వేలాడుతోంది. మరి పెద్దవి కాదు. కాబ్బట్టి పెట్టుకుంటే ఎబెట్టుగా ఉండవు. తెలుపు, ఎరుపు, ఆకు పచ్చ, పసుపు పచ్చ, నీలం ఇలా రంగులు చాలా ఉన్నాయి. ఏ పట్టు చీర అయినా చుడిదార్ అయినా నప్పుతాయి
ఇంకొన్ని వచ్చే టపాలలో...
మీ...అనామిక....
No comments:
Post a Comment