పూసలతో చేసిన నగలంటే అందరికి ఇష్టమే. ఎప్పటికి ఫ్యాషనే.
ఇది పూసలతో చేసినది. జడలాగ అల్లిక ఉన్న బ్రేస్ లెట్ .
రంగు రంగుల పూసలతో చేసినవి దొరకుతాయి. ఒకే రంగు పూసలు కాని రెండు-మూడు రంగుల పూసలు కాని లేదా పైన ఉన్న దాని లాగ రంగు రంగుల పూసలతో కాని చేసినవి ఉంటాయి. మన చేతి సైజును బట్టి బ్రేస్ లెట్ ను సరి చేసుకుని వేసు కోవచ్చు. ధర కుడా తక్కువే. పిల్లలు, టీనేజ్ వాళ్ళు వేసుకోవటానికి బాగుంటాయి.
మీ...అనామిక....
No comments:
Post a Comment