Pages

Friday, 5 October 2012

అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు-2012


హైదరాబాద్ లో 1-10-12 నుండి 19-10-12 వరకు అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు-Bio Diversity Convention- 2012 - జరుగుతోంది. 

నా వంతు ఏదో ఉడుతా  భక్తీ నేను చేస్తున్నాను...వీటికోసం మొక్కలు పెంచి..

మరి మీరో ??????????

మీ...అనామిక....

2 comments:

  1. అందరూ మీలా ఏదో ఒకటి చెయ్యగలిగితే జీవ వైవిధ్యం కాపాడబడుతుంది.

    ReplyDelete
  2. ధన్యవాదాలండి రవిశేఖర్ గారు

    ReplyDelete