ఇది నా 100వ టపా రంగవల్లి అనే శీర్షిక తో. చాలా ఆనందంగా ఉంది.
ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన ముగ్గు ఆ పండుగ యొక్క విశేషం ను తెలియచేస్తూ ఉండాలని, అలాగే రక రకాలైన అంశాల పైన ముగ్గులు, అలనాటి ముగ్గులు మన పెద్దవాళ్ళు మనకు అందించినవి, ఇలా ఎన్నో ఎన్నెన్నో ముగ్గులు మీకు అందించాలని నా తపన.
ఇంకా చాలా చెప్పాలని మీతో పంచుకోవాలి అని ఉన్నది. మీకు ఈ రంగవల్లులు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను.
20 చుక్కలు 10 వరుసలు; 10 వరకు, సరి చుక్కలు.
మీ...అనామిక....
No comments:
Post a Comment