ఇవి కూరగాయల తో చేసినవి. బీర చెక్కు, దోస చెక్కు, క్యారట్, దొండ స్లాయస్, క్యారట్ ముచికలు వాడాను. హార్ట్ ఆకారంలో ఉన్న ఎర్రని ప్లేటు.
ఇంకా బాగా చేయవచ్చు. కాని ఈ లోపల మా అమ్మ కేక వినిపించింది.."అలా బొమ్మలు బోర్సులు చేసుకుంటూ ఉంటే వంట ఎప్పుడు అవ్వాలి, భోజనం ఎప్పుడు చేయాలి.. అవతల అందరు ఆకలో అని గోల చేస్తున్నారు" అని.. అంతే! మరి నా సృజనకు బ్రేకు వేసి వంటలో పడ్డా. మళ్లి వీలు చూసుకుని తీరికగా ఇంకా ఏమైనా చేయగలనా అని చూడాలి.
మీ...అనామిక....
భలే చేసారండీ.. బాగున్నాయి....
ReplyDeleteధన్యవాదాలండి సాయిగారు
ReplyDeletegood idea+nice presentation...
ReplyDelete:)
Thanks andi
ReplyDeleteవావ్! అసలు మీ ఓపికకి మెచ్చుకోవచ్చండీ!
ReplyDeleteThank you Rasagya
ReplyDeleteThanks Rasagya
ReplyDelete