Profile-నేనంటే...



అనామిక నా కలం పేరు....

నాకు, భారతీయ సంస్కృతి  అంటే ఎనలేని అభిమానం, గౌరవం. 

కళలు అంటే చాల ఆశక్తి. కుట్లు-అల్లికలు, చిత్రకళ, పేపరు/ఇతర క్రాఫ్ట్స్, రకాల రకాల మీడియా తో ఏదైనా కొత్తగా తయారు చేయటం, వంట-వార్పూ, మొక్కలు పెంచటం, వీటిల్లో రక రకాల ప్రయోగాలు చేయటం నాకు చాల ఇష్టం. 

పుస్తక పఠనం చాల చాల ఇష్టం. ఎక్కువగా ఆంగ్ల పుస్తకాలు చదివే అలవాటు.

అన్ని రకాల సంగితాలు వింటాను. హిందీ, తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, మరాఠీ, పంజాబీ పాటలు, జానపద సంగీతం, పాప్, గజల్స్, కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య క్లాస్సికల్ సంగీతం అంటే ఇష్టం. మరాటి భజనలు అంటే ప్రాణం.

ఏ ప్రాంతానికి వెళ్ళినా, వారి సంస్కృతీ, కళలు, పాక శాస్త్రం, అక్కడి జన జీవనం తెలుసుకోవడం ఇష్టం.

ఇలా ఎన్నో అభిరుచులు....రోజుకి 24 గంటలు చాలవు అని అనిపిస్తుంది....అందుకే, ఒక్క క్షణం కూడా వృధా చేయటం ఇష్టం ఉండదు....

4 comments:

రవిశేఖర్ హృ(మ)ది లో said...

మీ అభిరుచులు బాగున్నాయి.బాగుంది మీ బ్లాగు.విభిన్న అంశాలతో!

oddula ravisekhar said...

మీ అభిరుచులు బాగున్నాయి.బాగుంది మీ బ్లాగు.విభిన్న అంశాలతో!

అనామిక... said...

Thanks andi

Anonymous said...

hi anamika garu nenu shanti. naku muggulu ante chala ishtam. naku mehndi designs chala istam. mehndi own gane nerchukunnanu. but muggulu chukkaluto ravatam ledu. naku ela veyyalo cheptara pls? video upload cheste baguntundi. answer cheptaru kada i wil wait for tat. bye.