Tuesday 1 January 2019

రంగవల్లి - 250

రంగవల్లి -250
21 చుక్కలు-3 వరుసలు, 15 చుక్కలు-3 వరుసలు 9 చుక్కలు 3 వరుసలు, 
3 చుక్కలు-3 వరుసలు. 

ఇవి ఒక వైపు చుక్కలు. మధ్యలో గ్రీటింగ్స్ కి కొచం స్థలం వదిలి మరల రెండో వైపు అలాగే చుక్కలు పెట్టుకోవాలి. సందర్భానికి అనుసారంగా శుభాకాంక్షలను వ్రాయవచ్ఛును. 


మీ...అనామిక....

No comments: