Tuesday 15 January 2019

రంగవల్లి -269


పూల రథం

మీరంతా పండగ హడావిడిలో ఉండిఉంటారు కదూ? ధనుర్మాసం ముగిసింది. రేపు, ఎల్లుండి, కనుమ, ముక్కనుమ. మనం రథం ముగ్గు వేస్తాం కదూ? మీకోసం ఈ పూల రథం. 

 చుక్కలు ఈ  విధంగా పెట్టుకోవాలి. 

మీకందరికీ నా ఈ  ధనుర్మాసం ముగ్గులు నచ్చాయి అనుకుంటాను. మరొకసారి మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాతి శుభాకాంక్షలు. 

మరిన్ని కొత్త టపాలతో, కొత్త విషయాలతో మీ కోసం నా ఈ  బ్లాగ్ లో. చూస్తూ ఉండండి 

మీ...అనామిక....

Monday 14 January 2019

రంగవల్లి - 268

మీకు మీ కుటుంబ సభ్యులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 


పొంగలి కుండలు- గాలి పటాలు 

రంగవల్లి - 268
25 చుక్కలు 3 వరుసలు ; సరి చుక్కలు 3 వరకు 


మీ...అనామిక....

రంగవల్లి - 267

భోగి కుండలు-గాలిపటాలు 


23 నుండి 1 వరకు సరి చుక్కలు 


మీ...అనామిక....

Sunday 13 January 2019

Saturday 12 January 2019

Friday 11 January 2019