Monday 31 December 2018
రంగవల్లి - 248
5 X 5 మెలిక ముగ్గులు
మెల్లిక ముగ్గులు వేయటం కొద్దిగా కష్టం. కానీ అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. రోజూ వేయటానికి, ఫ్లాట్ లో చిన్నపాటి స్థలం లో వేసుకోవడానికి బాగుంటాయి. మీ కోసం కొన్ని ముగ్గులు:
రంగవల్లి - 248 |
మరికొన్ని వచ్చే టపాలలో ...
Sunday 30 December 2018
Monday 24 December 2018
Sunday 23 December 2018
Thursday 20 December 2018
Wednesday 19 December 2018
Tuesday 18 December 2018
Monday 17 December 2018
Sunday 16 December 2018
రంగవల్లి -235
స్వామిని ఆహ్వానించి పిటపై కూర్చోబెట్టాము. రంగు రంగు సువాసన గల పుష్పాలతో అర్చిద్దామా మరి? ఆ పువ్వుల కంటే కూడా స్వామి కమలాక్షుడు, రాజీవ నేత్రుడు కనుక, కన్నులను కమలాలనుకుని సీతాకోకచిలుకలు ఆయన దరి చేరాయి.
మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తప్పక వ్రాయండి.
మీ...అనామిక....
Saturday 15 December 2018
Friday 14 December 2018
రంగవల్లి - 233
ధనుర్మాసం 16 నుంచి ప్రారంభం అవుతుంది. అందుకని ఈసారి ముందుగానే ముగ్గులు పోస్ట్ చేస్తున్నాను.
ఇదిగో మొదటి రంగవల్లి మీ కోసం:
పద్మాలు, స్వస్తిక, దీపాల ముగ్గు - మొదటి రోజు స్వామికి ఆహ్వానం పలుకుతూ ఈ ముగ్గు వేద్దాం. ముగ్గు వేసేటప్పుడు మీ ఇష్టదైవ నామ జపం చేయాటం మరువకండి.
పద్మాలు, స్వస్తిక, దీపాల ముగ్గు - మొదటి రోజు స్వామికి ఆహ్వానం పలుకుతూ ఈ ముగ్గు వేద్దాం. ముగ్గు వేసేటప్పుడు మీ ఇష్టదైవ నామ జపం చేయాటం మరువకండి.
17 సరి చుక్కలు, 5 వరుసలు, 5 చుక్కల వరకు.
మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తప్పక వ్రాయండి.
మరిన్ని రంగవల్లులు వచ్చే టపాలలో...
మీ...అనామిక....
Thursday 13 December 2018
Subscribe to:
Posts (Atom)