Monday 31 December 2018

రంగవల్లి - 249

5 X  5  మెలిక ముగ్గులు 

రంగవల్లి -249
మరికొన్ని వచ్చే  టపాలలో...

మీ...అనామిక....

రంగవల్లి - 248

5 X  5 మెలిక ముగ్గులు 


మెల్లిక ముగ్గులు వేయటం కొద్దిగా కష్టం. కానీ అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. రోజూ  వేయటానికి, ఫ్లాట్  లో  చిన్నపాటి స్థలం లో వేసుకోవడానికి బాగుంటాయి. మీ కోసం కొన్ని ముగ్గులు:
రంగవల్లి  - 248
ఇవి ఒక చదరం(Block)  5 X 5 వేసుకోవచ్చు లేదా కొన్ని చదరులు ఒకే డిజైన్ లేదా వేరు వేరు డిజైన్ ఉన్నవి కలిపి కావలసినంత పెద్దగా వేసుకోవచ్చు. 

మరికొన్ని వచ్చే టపాలలో ... 

మీ...అనామిరంగవల్లి క....

రంగవల్లి - 247

పూల  ముగ్గులు 

రంగవల్లి -247
                                                                        21 నుండి 1 వరకు సరి చుక్కలు 

మీ...అనామిక....

రంగవల్లి -246

రంగవల్లి -246
21 నుండి 1 వరకు సరి చుక్కలు 

మీ...అనామిక....

Sunday 30 December 2018

రంగవల్లి -245

రంగవల్లి - 245
17 నుండి 1 వరకు సరి చుక్కలు 


మీ...అనామిక....

రంగవల్లి - 244


పూల మడులు 

రంగవల్లి -244
21 నుండి 1 వరకు సరి చుక్కలు 


మీ...అనామిక....

రంగవల్లి - 243

పూలవనంలో కలువలు 

రంగవల్లి -243
21 చుక్కలు - 5 వరుసలు; సరి  చుక్కలు 5  వరకు 



మీ...అనామిక....

Monday 24 December 2018

Thursday 20 December 2018

రంగవల్లి - 239


పుల గుత్తులు  - బంగారు జాడీలు 


19 నుండి 1 వరకు సరి చుక్కలు 



మీ...అనామిక....

Wednesday 19 December 2018

రంగవల్లి - 238

 గాలిపటాలు - పూల గుత్తులు 



19 నుండి 1 వరకు సరి చుక్కలు 


మీ...అనామిక....

Tuesday 18 December 2018

రంగవల్లి - 237

స్వస్తిక-గులాబీల తివాచీ  ముగ్గు 


19 నుండి 1 వరకు సరి చుక్కలు 


మీ...అనామిక....

Monday 17 December 2018

రంగవల్లి - 236

పీటలు -పద్మాలు 


రంగవల్లి -236
21 నుండి 1 వరకు సరి చుక్కలు 


మీ...అనామిక....

Sunday 16 December 2018

రంగవల్లి -235

పువ్వులు-సీతాకోకచిలుకల ముగ్గు 

15 చుక్కలు 3 వరుసలు, 3 వరకు సరి చుక్కలు 

స్వామిని ఆహ్వానించి పిటపై కూర్చోబెట్టాము. రంగు రంగు సువాసన గల పుష్పాలతో అర్చిద్దామా మరి? ఆ పువ్వుల కంటే కూడా స్వామి కమలాక్షుడు, రాజీవ నేత్రుడు కనుక, కన్నులను కమలాలనుకుని సీతాకోకచిలుకలు ఆయన  దరి చేరాయి. 

మీ  సూచనలు,  సలహాలు, అభిప్రాయాలు తప్పక వ్రాయండి. 


మీ...అనామిక....

Saturday 15 December 2018

రంగవల్లి - 234

పీట ముగ్గు:  స్వామిని మొదటి రంగవల్లిలో పద్మాలు, స్వస్తిక, దీపాలతో ఆహ్వానించాము కదూ, మరి కూర్చోవటానికి  పీటను  వేద్దామా? 


16 చుక్కలు 2 వరుసలు- 2 వరకు సరి చుక్కలు 

మీ  సూచనలు,  సలహాలు, అభిప్రాయాలు తప్పక వ్రాయండి. 


మీ...అనామిక....

Friday 14 December 2018

రంగవల్లి - 233

ధనుర్మాసం 16 నుంచి ప్రారంభం  అవుతుంది. అందుకని ఈసారి ముందుగానే ముగ్గులు పోస్ట్ చేస్తున్నాను. 

ఇదిగో మొదటి రంగవల్లి మీ కోసం:

పద్మాలు, స్వస్తిక, దీపాల ముగ్గు - మొదటి రోజు స్వామికి ఆహ్వానం పలుకుతూ ఈ ముగ్గు వేద్దాం. ముగ్గు వేసేటప్పుడు మీ ఇష్టదైవ నామ జపం చేయాటం మరువకండి. 

17 సరి చుక్కలు, 5 వరుసలు, 5 చుక్కల వరకు. 

మీ  సూచనలు,  సలహాలు, అభిప్రాయాలు తప్పక వ్రాయండి. 

మరిన్ని రంగవల్లులు వచ్చే టపాలలో... 

మీ...అనామిక....

Thursday 13 December 2018

ధనుర్మాసం 2018-19



సఖులందరికి నమస్కారములు. 

16 నుండి ముగ్గుల పండగ ధనుర్మాసం ప్రారంభం. మనమంతా ఎంతో ఇష్టాంగా ఎదురు చూసే పండగ కదూ ? మీ కోసం 14 నుండి ముగ్గులు పోస్ట్ చేస్తాను. మీరు రెడీగా ఉన్నారా మరి?

మీ...అనామిక....

Tuesday 13 November 2018

బర్త్ డే కార్డు - చిన్న పిల్లల కోసం

హలో సఖులు. ఎలా ఉన్నారు?

దీపావళి చేసేసుకున్నాము. ఇది కార్తీక మాసం. ఉపవాసాలు, పూజలు, కార్తీక స్నానాలు- ఇలా ఈ  మాసం అంతా  సందడి  కదూ. మీరూ  బిజిగా ఉంటారు. సరే ఇవాళ నేను పోస్ట్ చేసే కార్డు ఇది:


ఈ  కార్డు చేయటానికి నేను వాడినవి:

  • బ్లూ కలర్ కార్డు స్టాక్ 
  • 3D  స్టికర్ లు 
  • హ్యాండ్ మేడ్ పేపర్; పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ముదురు బ్రౌన్, సెల్ఫ్  డిజైన్ ఉన్న లైట్ గ్రీన్ పేపర్లు 
  • కుందన్లు 
  • సర్కిల్ పంచ్ 
  • హ్యాపీ బర్త్ డే స్టాంపు 
  • నలుపు రంగు ఇంకు 
  • బ్రౌన్ స్కెచ్ పెన్ 
  • dimensional  డాట్స్ 


ఇది  లోపలి మెసేజ్. ఇది కంప్యూటర్ లో చేసి ప్రింట్ తీసాను

ఇది మాచింగ్ కవరు. ఇది ఒక చిన్న పిల్లాడి కోసం చేసినది. ఆ పిల్లాడికీ  వాళింట్లో వాళ్లందరికి బాగా నచ్చింది. 

మీకు నచ్చిందా? ఎలావుంది? మరి మీ కామెంట్స్ వ్రాస్తారు కాదు? 

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 525

ఆణిముత్యాలు-525

మీ...అనామిక....