రేపు వరలక్ష్మి వ్రతం కదూ, అందుకని ఈ రంగవల్లులు మీ కోసం
స్వస్తిక - ఐశ్వర్యానికి, శుభానికి, అదృష్టానికి ప్రతీక- ఇవి అన్ని కలిగిస్తుందని నమ్మకము. అందుకే మనం ఈ చిహ్నాన్ని గోడలమీద గడపల పైన వేస్తాము.
మరి ఈ రంగవల్లిని వేసి వరలక్ష్మి దేవిని మియు ఇంట్లోకి అవ్హానించండి
మీ...అనామిక....
No comments:
Post a Comment