Thursday 11 August 2016

రంగవల్లి - 215

వరలక్ష్మి వ్రతం స్పెషల్ 
21 నుండి 1 వరకు సరి చుక్కలు. 

మీ...అనామిక....

రంగవల్లి - 214

రేపు వరలక్ష్మి వ్రతం కదూ, అందుకని ఈ  రంగవల్లులు మీ కోసం

స్వస్తిక - ఐశ్వర్యానికి, శుభానికి, అదృష్టానికి ప్రతీక- ఇవి అన్ని కలిగిస్తుందని నమ్మకము. అందుకే మనం ఈ చిహ్నాన్ని గోడలమీద గడపల  పైన  వేస్తాము.

మరి ఈ రంగవల్లిని వేసి వరలక్ష్మి దేవిని మియు ఇంట్లోకి అవ్హానించండి

మీ...అనామిక....