Friday 23 December 2016

అందం-చందం - 61

అందం-చందం - 61

ఇది నా 1000వ టపా. మీకు నా ఈ  బ్లాగ్, నేను వేసే టపాలు  నచ్చుతున్నాయి అని ఆశిస్తున్నాను. మీ  అందరికి నా హృదయపూర్వక  ధన్యవాదాలు.

ఇంకా మంచి మంచి టపాలు  మరెన్నో విషయాలపై  మీకు అందించాలని నా నిరంతర కృషి.


మీ...అనామిక....

ఆణిముత్యాలు - 377

ఆణిముత్యాలు - 377

మీ...అనామిక....

Thursday 15 December 2016

రంగవల్లి - 216

రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం. అంటే 16 డిసెంబరు నుంచి. మరి మీ కోసం మొదటి రంగవల్లి.
రంగవల్లి - 216

19 చుక్కలు  మధ్య వరుస
17 చుక్కలు -3 వరుసలు
15, 13.... 7 వరకు, 1 చుక్క
అన్నీ  సరి చుక్కలు 

మరి మీరు ఈ  ముగ్గు వేసి  చూడండి. మీకు ఈ  ముగ్గు నచ్చిందా ?  మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను నాకు మెయిల్ చేయండి. 



మీ...అనామిక....

ధనుర్మాసం రంగవల్లులు --2016-17

ధనుర్మాసం డిసెంబరు 16 నుండి మొదలవుతుంది. మరి సంక్రాంతి వరకు నెల పట్టి ముగ్గులు వేసే సఖులందరు సిద్ధంగా ఉన్నారు కదా. మీ కోసం 15వ తారీఖు నుండి రంగవల్లులు పోస్ట్ చేస్తాను.  నా బ్లాగ్ ను చూస్తూ ఉండండి .


మీ...అనామిక....

అమ్మమ్మ చిట్కాలు - 66

అమ్మమ్మ చిట్కాలు - 66


మీ...అనామిక....