Tuesday 29 September 2015

అమ్మమ్మ చిట్కాలు - 29



మీ...అనామిక....

కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలను పెంపొందించే శ్రీ గణపతి స్తోత్రం

గృహమే కదా స్వర్గ సీమా అన్నాడో కవి. నిజమే కదండీ. ఇంట్లో ఉండే వాళ్ళైనా, బయటకు వెళ్లి, చదువుకునే వాళ్లైనా లేదా ఉద్యోగం చేసుకునే వాళ్లైనా, ఇల్లు పదిలంగా ఉంటే  అంతా  సంతోషం. ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో నివసించే వారికి  సుఖమూ  శాంతి. 

కాని ఇది సాధ్యమా. ఎన్నో కలతలు. ఎన్నో కష్టాలు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య చికాకులు, గొడవలు. మరి ఇల్లు నరకమే. 

అయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరగడానికి, సఖ్యతగా ఉండాడానికి శంకరాచార్యులవారు రచించిన ఈ శ్రీ గణపతి స్తోత్రం చదువుకుంటే చాలు. 
ఇది అనుభవ పూర్వకంగా చెప్తున్నాను. ఎంతో మంది చేసి ఋజువు  చేసుకున్నారు. 

కలహాలు ఎక్కువగా ఉన్నపుడు రోజుకి 3 సార్లు చదువుకొవచ్చును.  లేదా ఓపికను బట్టి, అవసరాన్ని బట్టి 11 సార్లు, 21 సార్లు చేసి, పరిస్థితి చక్క బడిన తరువాత రోజూ  ఒక్క సారి చదువుకుంటే చాలు. మరి మీరూ  చేసి నాకు ఫలితం చెప్పండి. 

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 180

ఆణిముత్యాలు  - 180 
మీ...అనామిక....

Monday 28 September 2015

అందం-చందం - 21

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు, ఎక్కువ సమయం, కంప్యూటర్, టీవీ, ఫోన్ - తో గడుపుతున్నారు. ఆఫీసుల్లో కూడా కంప్యూటర్ వాడకం తప్పని సరి అయ్యింది. ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో  పని చేసే వారి సంగతి సరే సరి. మన కళ్ళు ఇలా చాలా  వత్తిడికి గురి అవుతున్నాయి. త్వరగా కంటి చూపు తగ్గిపోతోంది. 

కంటి పైన వత్తిడిని తగ్గిచాలంటే కొన్ని చిట్కాలు ఉన్నయి. అందులో ఇది ఒకటి. 



మీ...అనామిక....

ఆణిముత్యాలు - 179

ఆణిముత్యాలు  - 179 

మీ...అనామిక....

Friday 25 September 2015

శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం

గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి కదా. ఇవాళ శుక్రవారం కూడాను. అందుకని ఈ స్త్రోత్రం మీ కోసం. ఈ స్తోత్రం రోజూ ఒక్క సారైనా చదువుకుంటే విఘ్నాలను దూరం చేయటమే కాదు, మనకి ఐశ్వర్యం కూడా ప్రసాదిస్తాడు ఆ వినాయకుడు. 



మీ...అనామిక....

అందం-చందం - 20

కొంతమందికి కనుబొమలు పలుచగా ఉంటాయి. ఐ బ్రో పెన్సిల్ పెట్టి దిద్దుకున్నా అంత  బాగా కనిపించవు. కనుబొమలు వత్తుగా ఉంటేనే అందం. కనుబొమలు వత్తుగా పెరగాలంటే ఈ చిట్కాను చేసి చూడండి. 


గమనిక: ఈ శీర్షిక లో చెప్పుకునే చిట్కాలు మొదలు పెట్టిన వెంటనే ఫలితాలు కనిపించక పోవచును. ఎందుకంటే మనం వాడేవి సహజసిధమైన పదార్థాలు. అందుకని ఓపికతో ఈ చిట్కాలను పాటిస్తూ ఉండాలి.

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 176

ఆణిముత్యాలు  - 176

మీ...అనామిక....

Thursday 24 September 2015

అమ్మమ్మ చిట్కాలు - 27



మీ...అనామిక....

శ్రీ ఏకదంత ప్రార్ధన

చక్కటి తెలుగులో ఉన్నఈ స్తోత్రం మన తరం వారు చిన్నప్పుడు తాతగారి నుండో, అమ్మమ్మలు, బామ్మల నుండో నేర్చుకున్నదే . ప్రతి రోజూ చెప్పుకున్నదే. ముఖ్యంగా వినాయక చవితినాడు తప్పకుండా పిల్లల్లందరి చేత పూజ అయిపోగానే చెప్పించే వారు. గుంజీలు తియించేవారు. 

మీ కోసం ఆ ప్రార్థన:




మీ...అనామిక....

ఆణిముత్యాలు - 175

ఆణిముత్యాలు  - 175 

మీ...అనామిక....

Wednesday 23 September 2015

అందం-చందం - 19




మీ...అనామిక....

శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం


మనం ఏ  శుభకార్యం చేసినా  మొట్టమొదటగా కొలిచేది తలచేది వినాయకుడిని. మన పనులకు ఆటంకాలు లేకుండా విఘ్నాలు కలగకుండా సజావుగా పూర్తి చేసుకుని, తొందరగా విజయం పొందేటట్లు మనకు సహాయ పడమని వేడుకుంటాం. 

అలా విఘ్నాలను తొలగించేందుకు ఏదైనా శుభకార్యము ప్రారంభించటానికి ముందు ఈ షోడశనామ స్తోత్రం చదువుకోవాలి. రొజూ పూజలో ఈ స్తోత్రం ముందుగా చదువుకుంటాం. అలా చదువుకుంటే శుభాలు కలుగుతాయి అని, ఆ రోజంతా ఏ పనికి ఆటంకాలు కలుగవు అని మన పెద్దలు అంటారు

ఈ స్తోత్రాన్ని మూడు సార్లు చదువుకుంటే మరీ మంచిది. రోజూ చదువుతూ ఉంటే  కంఠస్తం వచ్చేస్తుంది. 

షోడశ  అంటే 16. 16 నామాలతో వినాయకుణ్ణి స్తుతిస్తున్నాం అన్నమాట. మీ కోసం ఈ స్తోత్రం. 


మీ...అనామిక....

ఆణిముత్యాలు - 174

ఆణిముత్యాలు  - 174 
మీ...అనామిక....