Friday 18 December 2015

రంగవల్లి - 208

గులాబీల తివాచి 

19 -1 సరి చుక్కలు. 
ఉదయాన్నే సూర్యభగవానుడు అరుణిమ కాంతులతో ఉదయిస్తో ఉంటే, ఆ సూర్యనారాయణ మూర్తికి స్వాగతం పలుకుతో ఈ గులాబీల తివాచిని పరిచాను. మీకు నచ్చిందని అనుకుంటాను. 

మరిన్ని ముగ్గులు వచ్చే టపాలలో ..... 

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 251

ఆణిముత్యాలు  - 251 

మీ...అనామిక....

Thursday 17 December 2015

రంగవల్లి - 207

గొబ్బెమ్మల ముగ్గు 
గొబ్బెమలు పెడతాం  కదూ  ఈ మాసమంతా. గొబ్బెమలను బంతి పువ్వులతో అలంకరిస్తాం. అలాగే గుమ్మడి పువ్వులు, రేగు పళ్ళు మధ్యలో ముగ్గులు. బెల్లం ముక్క నైవేద్యం పెట్టి చిట్టిపొట్టి చిన్నారులకి పంచాము  అందుకే ఇక్కడ బెల్లం ముక్క లేదు. :) 
అబ్బ తలుచుకుంటే మా చిన్నతనం గుర్తుకొస్తుంది. పల్లెలోనూ, చిన్న చిన్న ఉళ్ళలో  ఉండే  సందడి నగరాలలో ఎక్కడ. 

15 - 3 సార్లు ,  3 వరకు, సరి చుక్కలు . మరిన్ని ముగ్గులు వచ్చే టపాలలో ..... 

మీ అభిప్రాయాలూ, సూచనలు సదా నాకు స్ఫూర్తినిస్తాయి. అందుకని దయచేసి మీ అభిప్రాయాలను , సూచనలును కామెంట్స్ లో చెప్పండి. 

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 250

ఆణిముత్యాలు - 250

మీ...అనామిక....

Wednesday 16 December 2015

రంగవల్లి - 206

విస్తరాకులు-పొంగలి కుండలు 


ఏంటి అప్పుడే పొంగలి అంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారా ? అదేనండి, ధనుర్మాసంలో స్వామికి ప్రసాదం పెట్టాలిగా. అందుకని చేసాం పొంగలి. మరి మీరు చేయండి. ఈ మాసమంతా ఇలా ఏదో ఒక ప్రసాదం చేయాలి. 

19 - 1 వరకు సరి చుక్కలు. మరిన్ని ముగ్గులు వచ్చే టపాలలో ...... 

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 249

ఆణిముత్యాలు  - 249 

మీ...అనామిక....

Tuesday 15 December 2015

రంగవల్లి - 205

రేపటి నుండి ధనుర్మాసం ప్రారంభం. మరి ముగ్గులు వెయ్యాలి కదూ. ఇదిగో మొదటి ముగ్గు.

పువ్వులు-కాయలు : 16 చుక్కలు - 2 వరుసలు, 14, 12, ... 2 దాకా సరి చుక్కలు. మరిన్ని ముగ్గులు రాబోయే టపాలలో

మీ...అనామిక....

ఆణిముత్యాలు -248

ఆణిముత్యాలు-248 

మీ...అనామిక....

ఆణిముత్యాలు - 248



మీ...అనామిక....