Monday 7 January 2013

మీనాకారి చెవి లోలాకులు-బుట్టలు

ఇదిగో ఇవి చూడండి-నీలం  తెలుపుల అద్భుతమైన మేళనము . చాలా అరుదుగా దొరుకుతాయి ఇలాంటివి. 
అందుకే నాకు చాలా నచ్చాయి. మరి కొనకుండా ఉండగలనా ?


మీ...అనామిక....

No comments: