Thursday 15 November 2012

రంగవల్లి -113

దీపావళి స్పెషల్ 

21 చుక్కలు 5 వరుసలు 5 చుక్కల వరకు, సరి చుక్క. దీపాలు, స్వస్తిక, లక్ష్మీ  దేవి పాదాలు  ఇవి దీపావళి పండుగను గుర్తు చేస్తాయి. 

ఇప్పటి వరకు నేను మీకు అందించిన దీపావళి  ముగ్గులు, కార్తీక  మాసం అంతా  పెట్టుకోవచ్చును. ఈ దీపావళి  ముగ్గులు మీకు నచ్చాయి అని అనుకుంటాను...


మీ...అనామిక....

Monday 12 November 2012

రంగవల్లి -112

దీపావళి స్పెషల్ 

21 చుక్కలు 5 వరుసలు...5 వరకు సరి చుక్క.

మీ...అనామిక....

Sunday 11 November 2012

రంగవల్లి -111

దీపావళి స్పెషల్ 

21 నుండి 1 వరుకు సరి చుక్క.


మీ...అనామిక....

రంగవల్లి -110

దీపావళి స్పెషల్ 

15 నుండి 1 వరకు చుక్కలు-సరి చుక్క. ఓపిక ఉంటె క్రింద చూపిన విధంగా చుక్కలను చతురస్ర ఆకారంలో కలుపుకుని, రంగు నింపుకోవచ్చును . 


మీ...అనామిక....

Saturday 10 November 2012

డిజైనర్ దీపాలు


దీపావళి అంటే దీపాల పండగ. ఎన్ని దీపాలు పెడితే అంత వెలుగు, అంత ఆనందం. అయితే విధ్యుత్ దిపాలకంటే, వెండి ఇత్తడి కుందులు కాని లేదా మట్టి దీపాలు కాని బాగుంటాయి. అవి కూడా కొంచెం శ్రద్ధ తీసుకుని అందంగా అలంకరిస్తే ఇంకా బాగుంటాయి కదూ ?

కుందన్ తో అలంకరించిన ఈ థాలి చూడండి ....

నీలం  రంగు ప్లేటు  (ఇలా వివిధ రంగులలో వివిధ ఆకారాలలో బజారులో దొరుకుతాయి)  కుందన్లతో అలంకరించి మధ్యన ఇత్తడి కుంది ఉంచాను.


నేను మాములు జిగురుతో అంటించాను. తరువాత నీళ్ళతో కడిగి ప్లేటు, కుందన్లు మళ్లి  వేరే వాడుకోవచ్చు. అలాగే ఉండాలంటే ఫెవికాల్ లాంటి జిగురు వాడి అతికించుకోవాలి. 

ఇది దీపావళికే కాక మన ఇంట్లో పార్టీలకి ఇతర పడంగలకి కూడా వాడుకోవచ్చు. 

బాగుంది కాదు..ఇదే మనం కొంటే ఎంత ఖరీదో కదూ ...ఇంకా కొన్ని వచ్చే టపాలలో.


మీ...అనామిక....

రంగవల్లి - 109


దీపావళి  స్పెషల్ 
9X9 చుక్కలు, చివరగా ఒకొక్క చుక్క మధ్యన.

మీ...అనామిక....

రంగవల్లి -108

చేపల ముగ్గు 
9X 9 చుక్కలు 

మీ...అనామిక....

Friday 9 November 2012

రంగవల్లి - 107

దీపావళి స్పెషల్ 
 24 చుక్కలు 8 వరుసలు మధ్యన. అటు ఇటు, 22, 20, 18....8 వరకు 




మీ...అనామిక....

Wednesday 7 November 2012

రంగవల్లి-105

దీపావళి స్పెషల్ 

అష్ట దళ పద్మం తో జ్యోతులు...లక్ష్మి ని ఇంట్లోకి ఆవ్హానించడానికి....పెద్ద ముగ్గు కావాలంటే, ఇలాంటివి కొన్ని కలిపి వేసుకోవచ్చును. 

9 నుండి 1 సరి చుక్క..


మీ...అనామిక....

Monday 5 November 2012

Sunday 4 November 2012

Thursday 1 November 2012